హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెని Hindustan Zinc Ltd

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెని Hindustan Zinc Ltd

హిందుస్థాన్ జింక్ గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఇది పబ్లిక్ సెక్టార్ యునిట్ కాదు. వేదాంత లిమిటెడ్ మాత్రు సంస్థగా ఉన్న కంపెని ఇది. వేదాంతకు దీంట్లో 64.9% వాటా ఉంది. భారత ప్రభుత్వానికి 29.5% వాటా ఉంది. మిగితాది పబ్లిక్ వాటాగా ఉన్నది.హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద జింకు ఉత్పత్తిదారు.హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (Hindustan Zinc Limited -HZL) జనవరి10 1966 లో భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ యునిట్ గా ఎర్స్ట్ వైల్ మెటల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా( erstwhile Metal Corporation of India) పేరుతో  మొదలైంది.

2001లో భారత ప్రభుత్వం నష్టాల్లో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యునిట్లను అమ్మే కార్యక్రమంలో భాగంగా దీనిని కూడా అమ్మకానికి పెట్టారు. 2002లో స్టెరిలైట్ ఆపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్( Sterlite Opportunities and Ventures Limited (SOVL)) 26శాతం షేర్లనుతీసుకుంది.అదే మాదరిగా 20శాతం పబ్లిక్ కూడా షేర్లు తీసుకున్నారు.తరువాత క్రమంగా స్టెరిలైట్ ఆపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్ తన వాటాను 64.92శాతం వరకు పెంచుకుంది.చివరకు 2011 లొ స్టెరిలైట్ ఇండస్ర్టీస్ లో ఈకంపెని వీలీనమైంది. స్టెరిలైట్ ఇండస్ర్టీస్ కూడా 2013లో సీస గోవ తో వీలీనమై సీసా స్టెరిలైట్ లిమిటెడ్ గా 2013 లో రూపాంతరం చెందింది. చివరకు 2015లో సీసా స్టెరిలైట్ లిమిటెడ్ తన పేరు వేదాంత లిమిటెడ్ గా పేరు మార్చుకుంది.వెదాంత లిమిటెడ్ సబ్సిడిరి కంపెనిగానే హిందుస్థాన్ జింక్ ఇప్పుడు కొనసాగుతుంది.

        హిందుస్థాన్ జింక్ ప్రదానంగా మైనింగ్ కార్యకలాపాల్లో ఉంటుంది.ఇది ముఖ్యంగా జింక్,లీడ్,సిల్వర్,కాడ్మియమ్ తదితరాలను గనులనుండి వెలికితీస్తుంది.దీనికి రాజస్థాన్ లో రాంపూర్ లో అతి పెద్ద ఓపెన్ కాస్ట్  మైనింగ్  గనులు ఉన్నాయి.అలాగే రాజస్థాన్ లో రాజ్ పురా,దరీబ, సిందెసర్ కుర్ధ్,కాయర్,జవార్ లలోకూడ గనులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట గనుల కారణంగా హిందుస్థాన్ జింక్ అతి తక్కువ రేట్లో జింక్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది.      హిందుస్థాన్ జింక్ కు రాజస్థాన్ లోని జింక్ ఖనిజాన్ని కరిగించే ఫ్యాక్టరీలు, రాజస్థాన్ లోని చితోర్ ఘడ్, ఉదయపూర్ , రాజస్ మండ్ దగ్గర్లో ఉన్నాయి.హిందుస్థాన్ జింక్ లో మొత్తం మీద 6700 మంది పనిచేస్తున్నారు.ఏటా 12 మిలియన్ టన్నుల  జింక్ మూల ఖనిజాన్ని  వెలికి తీస్తున్నారు.

        హిందుస్థాన్ జింక్ చైర్మెన్ గా ప్రస్తుతం నవంబర్ 1, 2020 నాటికి శ్రీమతి కిరణ్ అగర్వాల్ ఉన్నారు.( Mrs Kiran Agarwal -Chairman) సి.ఇ.వో అండ్ పూర్తి స్థాయి డైరెక్టర్ గా అరుణ్ మిశ్రా ఉన్నారు.( Mr. Arun Misra CEO & Whole-time Directorఅరుణ్ మిశ్రా ట్విట్టర్ అకౌంట్ https://twitter.com/CEO_HZL) చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా స్వయం సౌరబ్ (Swayam Saurabh ) ఉన్నారు.ఇతర డైరెక్టర్లు గా  యతిందర్ ప్రసాద్, ఫరీదా ఎం.నాయక్, అంజని అగర్వాల్, అకిలేష్ జోషి ఉన్నారు. కంపెని వెబ్ సైట్.  https://www.hzlindia.com/home/ లో వెల్లడించిన ప్రకారం హిందుస్థాన్ జింక్ కంపెని ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్నాయి.

హిందుస్థాన్ జింక్ బాంబే స్టాక్ ఎక్సేంజిలో మరియు నేషనల్ స్టాక్ ఎక్సేంజిలో రెండింట్లో లిస్టింగ్ అయిఉన్న లార్జ్ క్యాప్ షేరు.20వేల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే లార్జ్ క్యాప్ షేరు.దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 89154 కోట్ల రుపాయాలుగా ఉంది.

        హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ కంపెని ఆదాయ వ్యయాలు, లాభనష్టాలు,స్టాక్ మార్కెట్ లో ఆ షేరు గురించి, గురించి పూర్తిగా ఒక చార్ట్ రూపంలో ఇలా తెలుసుకుందాం.(స్టాండ్ అలోన్)

మార్కెట్ కాపిటల్ (రూ.కోట్లలో )

89,154.23

బుక్ వాల్యు(రూపాయల్లో)

95.40

ప్రైస్ ఎర్నింగ్ (PE)

14.27

ఇండస్ర్టి ప్రైస్ ఎర్నింగ్ (IPE)

12.59

ఎర్నింగ్ పర్ షేర్ (టి.టి.ఎమ్)

14.81

పి.సి.

10.46

ఫేస్ వాల్యు

2.00

ప్రైస్ బుక్

2.21

డెలివరబుల్స్

49.51

మార్కెట్ లాట్

1

డివిడెండ్

825.00%

డివిడెండ్ ఈల్డ్

7.75%

హిందుస్థాన్ జింక్ పూర్తి ఆర్ధిక స్థితి గతులు.ఆదాయం,బ్యాలెన్స్ షీట్స్ (రూ.కోట్లలో)

వివరాలు

2020

ఆర్ధిక సంవత్సరం

2019

ఆర్ధిక సంవత్సరం

2018

ఆర్ధిక సంవత్సరం

2017

ఆర్ధిక సంవత్సరం

2016

ఆర్ధిక సంవత్సరం

*హిందుస్థాన్ జింక్ గత 5 సంవత్సరాల ఆదాయ వివరాల స్టేట్ మెంట్-(విలువలు రూ.కోట్లలో)*

వివరాలు

2020

ఆర్ధిక సంవత్సరం

2019

ఆర్ధిక సంవత్సరం

2018

ఆర్ధిక సంవత్సరం

2017

ఆర్ధిక సంవత్సరం

2016

ఆర్ధిక సంవత్సరం

*సేల్స్ ఆదాయం (రూ.కోట్లలో)*

18,561

21,118

22,084

17,273

14,181

ఇతర ఆదాయం

1,934

1,782

1,751

2,474

2,763

మొత్తం ఆదాయం

20,495

22,900

23,835

19,747

18,226

మొత్తం ఖర్చు

11,993

12,331

11,055

9,345

9,586

పి.బి.డి.ఐ.టి.

PBDIT (Profit Before Depreciation Interest and Taxes)

8,849

12,452

14,263

12,213

9,385

ఇ.బి.ఐ.టి.

Earnings before interest and taxes (EBIT)

8,502

10,569

12,780

10,402

8,640

వడ్డి

112

113

283

202

17

పన్ను

1,585

2,500

3,221

1,884

448

*అన్ని పోను చివరి లాభం*

6,805

7,956

9,276

8,316

8,175

ఎర్నింగ్ ఫర్ షేర్ (రూపాయల్లో)

16.03

18.84

21.95

19.68

19.35

జింక్ మైనింగ్ (టన్నుల్లో)

7,20,060

7,28,498

773,015

755,964

744,271

లెడ్ మైనింగ్ (టన్నుల్లో)

1,97,041

2,07,190

174,368

151,020

144,653

రిఫైన్డ్ జింక్ (టన్నుల్లో)

6,88,286

6,96,283

791,461

671,988

758,938

రిఫైన్డ్ లీడ్ (టన్నుల్లో)

1,88,458

2,04,372

175,193

144,294

151,576

రిఫైన్డ్ సిల్వర్ (టన్నుల్లో)

647

713

594

480

459

*హిందుస్థాన్ జింక్ గత 5 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ –(విలువలు రూ.కోట్లలో)*

ఈక్విటీలు,లయబిలిటిలు.*

2020

ఆర్ధిక సంవత్సరం

2019

ఆర్ధిక సంవత్సరం

2018

ఆర్ధిక సంవత్సరం

2017

ఆర్ధిక సంవత్సరం

2016

ఆర్ధిక సంవత్సరం

షేర్ కాపిటల్

845

845

845

845

845

రిజర్వ్ లు ,సర్ ప్లస్ లు

39,465

32,760

35,087

29,960

36,540

ప్రస్థుత లయటిలిటిలు

5,413

7,744

6,005

20,230

15,127

ఇతర లయబిలిటీలు

1,252

1,109

995

760

683

మొత్తం లయటిలిటిలు

46,975

42,458

42,932

51,795

53,195

*ఆస్తులు*

స్థిరాస్తులు

18,958

17,032

14,522

13,064

12,813

ప్రస్తుత ఆస్తులు

24,813

21,572

24,143

34,649

36,913

ఇతర ఆస్తులు

3,204

3,854

4,267

4,082

3,469

మొత్తం ఆస్తులు.

46

97542

45842

93251

79553

ఇతర కాంటింజెంట్ లయటిలిటిలు

8

69911

3949

2078

4195

*క్యాష్ ఫ్లో*

వివరాలు

2020

ఆర్ధిక సంవత్సరం

2019

ఆర్ధిక సంవత్సరం

2018

ఆర్ధిక సంవత్సరం

2017

ఆర్ధిక సంవత్సరం

2016

ఆర్ధిక సంవత్సరం

ఆపరేటింగ్ కార్యక్రమాలు

6,621

8,781

9,837

7,588

6,451

ఇన్వెస్టింగ్ ఆక్టివిటీస్

-2,648

-1,092

2,396

12,007

-3,236

ఫైనాన్సింగ్ ఆక్టివిటీస్

-2,098

-9,630

-18,649

-11,266

-3,214

ఇతరాలు.

0

0

0

0

0

నికర క్యాష్ ఫ్లో

1,875

-1,941

-6,416

8,329

1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!