సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంతా?

seth teachings

సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంతా? సేత్ టీచింగ్ ఎంత సేపు తిరిగేసి చదివినా రిపిటేడ్ మ్యాటర్ గా, పోయేట్రిగా మాత్రమే ఎందుకు నడుస్తుంది? నీవాస్తవానికి నువ్వే స్రుష్టికర్తవు అని చానెలింగ్ ద్వారా సేత్ కొత్తగా చెప్పడానికి ఊళ్లో ఎలాంటి చదువ సంధ్యలు లేని పామరుడు నిత్యం చెప్పే ’’ఎవడి ఖర్మకు వాడే భాధ్యుడు‘‘ అనేదానికి పెద్ద తేడా ఏముంది? ఆ పామరుడు కూడా తన శక్తిమేరకు విన్నది,ఊహించింది కలపి,భూమికి కింద ఏడులోకాలు, పైన ఏడులోకాలు ఉన్నాయట