బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్, ప్రోటాన్, ఎలాక్ట్రాన్ లా?

brahma vishnu maheswer

బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా? పూర్వం ఒక యోగి ఓ పదేండ్లు హిమాలయాల్లో సాధన చేసి తాను రాగద్వేషాలను,కోప తాపాలకు అతీతం అయ్యి ప్రస్తుతం తాను ఒక మహోన్నత యోగిగా మారాను అని ఒక సభలో చెప్పుకు వచ్చాడట.ఆ సభలో ఉపాన్యాసం విన్న ఒక సంసారి తన పదేళ్ళకొడుకు తన మాట వినడం లేదని , వాడిని రెండురోజులు దగ్గర ఉంచుకుని మార్చమని ప్రాదేయపడితే ఆ యోగి సరేసని అ పదేళ్ళ పిల్లాడిని తన దగ్గర

అణువుల విచ్చిన్న&సంయోగ శక్తి=భౌతిక విజేతలు,యోగులు.

anuvula shakti

అణువుల కేంధ్రక విచ్చిన్న శక్తి & కేంధ్రక సంయోగ శక్తి= భౌతిక విజేతలు,యోగులు. అణువుల్లో ఉన్న శక్తే మానవుని జీవితాల్లో జరుగుతున్నది.s . రేడియో యాక్టివ్ ఆణువైన యురేనియం అణు సంఖ్య 92(అణుభారం 238) , సీసం(Lead) అణుసంఖ్య 82(అణుభారం 207), హైడ్రోజన్ అణుసంఖ్య 1 (అణుభారం 1). భూమిమీద ఉన్న నిలకడ కలిగిన సహజ అణువుల్లో దాదాపు చివరిదైన యురేనియం అణువులో(యు-238) 92 ప్రొటాన్లు +146 న్యూట్రాన్స్ ఉంటాయి. (మెండలివ్ ఎలిమెంట్స్ లిస్ట్ ఇంకా పెద్దదిగా

కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు.

spritual organisations

కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు. ఆథ్యాత్మిక సంస్థల్లోని కొన్ని నిజా నిజాలను తెలుసుకునే ముందు ప్రపంచంలో మనిషి అధికంగా వేటికి బయపడుతాడో ముందుగా తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషి అతిగా భయపడే 5 విషయాలు. 1) మరణం, మరణానంతర జీవితం. 2) అతి ఎత్తైన ప్రదేశం నుండి లొతుల్లోకి చూడడం 3) లోతు తెలియని నీళ్ళలోకి వెళ్ళడం. 4) చిమ్మ చీకటి ప్రయాణం 5) స్టేజి ఫీయర్.. తెలియని కొత్తవారి ముందు సభాముఖంగా మాట్లాడటం.. పై అయిదు భయాల్లో

సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంతా?

seth teachings

సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంతా? సేత్ టీచింగ్ ఎంత సేపు తిరిగేసి చదివినా రిపిటేడ్ మ్యాటర్ గా, పోయేట్రిగా మాత్రమే ఎందుకు నడుస్తుంది? నీవాస్తవానికి నువ్వే స్రుష్టికర్తవు అని చానెలింగ్ ద్వారా సేత్ కొత్తగా చెప్పడానికి ఊళ్లో ఎలాంటి చదువ సంధ్యలు లేని పామరుడు నిత్యం చెప్పే ’’ఎవడి ఖర్మకు వాడే భాధ్యుడు‘‘ అనేదానికి పెద్ద తేడా ఏముంది? ఆ పామరుడు కూడా తన శక్తిమేరకు విన్నది,ఊహించింది కలపి,భూమికి కింద ఏడులోకాలు, పైన ఏడులోకాలు ఉన్నాయట

సంకల్పాలు vs న్యూరాన్లు

sankalpalu vs neurons

సంకల్పాలు vs న్యూరాన్లు 1)మనిషి అవసరాలు,కోరికలు అతన్ని కొత్త ప్రపంచంలోకి తోసివేసి,అక్కడ జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తాయి. 2)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అణువుల అసంపూర్ణ బాహ్య కక్షల్లో ఎలక్ట్రాన్స్ మార్పిడి లాంటివే. 3)వ్యక్తులమధ్య,వ్యవస్థమధ్య,దేశాలమధ్య ఉండే సార్వత్రిక నియమం నీ కక్ష్యలో నాకు స్థానమిస్తే,నా కక్షలో నీకిస్తాననే. 4)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అందమైన భ్రమ.పక్కవారి కక్షల్లో ఉండే ఖాళి పైనే అది అధారపడి ఉంటుంది.(సంభావ్యత సిద్ధాంతం ప్రకారం కొందరి ప్రయత్నాలు మాత్రమే పలిస్తుంటాయి.) 5)అన్ని సంబంధాలు కక్షల