బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్, ప్రోటాన్, ఎలాక్ట్రాన్ లా?

brahma vishnu maheswer

బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా? పూర్వం ఒక యోగి ఓ పదేండ్లు హిమాలయాల్లో సాధన చేసి తాను రాగద్వేషాలను,కోప తాపాలకు అతీతం అయ్యి ప్రస్తుతం తాను ఒక మహోన్నత యోగిగా మారాను అని ఒక సభలో చెప్పుకు వచ్చాడట.ఆ సభలో ఉపాన్యాసం విన్న ఒక సంసారి తన పదేళ్ళకొడుకు తన మాట వినడం లేదని , వాడిని రెండురోజులు దగ్గర ఉంచుకుని మార్చమని ప్రాదేయపడితే ఆ యోగి సరేసని అ పదేళ్ళ పిల్లాడిని తన దగ్గర