A. Ravinder, RamthaMedia

A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

యవ్వనం ఒక మాయ *యోగవాశిష్ఠం- వైరాగ్య ప్రకరణం-12

యవ్వనం యొక్క నిజస్వరూపాన్ని విశ్వామిత్రునికి వివరిస్తున్న శ్రీరాముడు

యవ్వనం మనిషిని ఎలా దారితప్పిస్తుంది కామం అహంకారం అనే పిశాచాల నుండి ఎలా బయటపడాలో యోగవాసిష్ఠంలో రాముడు చెప్పిన సత్యాలు.

ప్రపంచ యుద్ధం నిజంగానే తప్పదా? 2027–2029 గురించి బాపూజీ ఏమన్నారు?

బాపూజీ పోడ్‌కాస్ట్‌లో ఎలియన్స్ మరియు ప్రపంచ నాయకులపై చేసిన వ్యాఖ్యలను సూచించే ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచాన్ని నిజంగా ఎవరు నడిపిస్తున్నారు? ఎలియన్స్ భూమిపై ఉన్నారా? ప్రపంచ రాజకీయాల వెనుక కనిపించని శక్తులు పనిచేస్తున్నాయా? బాపూజీ తాజా పోడ్‌కాస్ట్‌లో ఈ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీశాయి. ఎలియన్స్, ప్రపంచ నాయకులు, మానవ చైతన్యం, భవిష్యత్తు వంటి విషయాలపై ఆయన చెప్పిన ముఖ్యాంశాలను ఈ కథనంలో తెలుసుకోండి.

శరీరం వెనుక ఉన్న మాయ ఏమిటి? శ్రీరాముని అద్భుత వైరాగ్య బోధ *యోగవాశిష్ఠం- వైరాగ్య ప్రకరణం-11

రీరం యొక్క నిజస్వరూపాన్ని విశ్వామిత్రునికి వివరిస్తున్న శ్రీరాముడు క్యాప్షన్ దేహం కేవలం ఒక సాధనం మాత్రమే అని వివరిస్తున్న శ్రీరాముడు

ఈ దేహం, శరీరం నిజంగా మనదేనా ఇది శాశ్వతమా యోగవాసిష్ఠంలో శరీరం గురించి శ్రీరాముడు చెప్పిన అద్భుతమైన వైరాగ్య సత్యాలు చదవండి

కామఖ్య యాత్ర 7 రోజులు తేధి 24-8-26 విత్ 4 రాష్ట్రాలు+1డే భూటాన్, ఒరిస్సా,వెస్ట్ బెంగాళ్,జార్కండ్-భైధ్యానాధ్ జ్యోతిర్లింగం

అస్సాం కామాఖ్య యాత్ర

అస్సాం కామఖ్య యాత్ర 7 రోజులు-ఒరిస్సా, కలకత్తా, జార్ఖండ్ క్షేత్రాలు+1డే భూటాన్ ఎ.సి.ట్రైన్స్,రిటర్న్ ఫ్లైట్ తో ₹30,000 సంప్ర:శ్రీటూర్స్-8985246542.

ఆశ మనిషిని ఎలా బంధిస్తుంది? తృష్ణను ఎలా జయించాలి  *యోగవాశిష్ఠం- వైరాగ్య ప్రకరణం-10

శ్రీరాముడు విశ్వామిత్రునికి ఆశను జయించే మార్గం వివరిస్తున్న దృశ్యం

ఆశ అనే చీకటి వివేకాన్ని ఎలా నాశనం చేస్తుంది తృష్ణను వివేకంతో ఎలా జయించాలో యోగవాసిష్ఠంలో శ్రీరాముడు చెప్పిన అద్భుత సత్యాలు

మనిషిని బంధించే మహా శత్రువు అహంకారం *యోగవాశిష్ఠం- వైరాగ్య ప్రకరణం-9

Lord Rama explaining the illusion of Ahankara Ego to Sage Vasistha in Yogavasistham

అహంకారం అనబడే ప్రబల శత్రువు గురించి శ్రీరాముడు వశిష్ఠ మహర్షికి ఏమని వివరించాడు? దేహమనే అరణ్యంలో తిరిగే పిశాచం ఏది? వైరాగ్య ప్రకరణం 9వ సర్గ పూర్తి వివరణ.

నీటి బుడగ లాంటి జీవితానికి పరమార్థం ఏమిటి? *యోగవాశిష్ఠం- వైరాగ్య ప్రకరణం-8

ముసలితనం కోసం ఎదురుచూస్తున్నారా? ఈ యోగవాశిష్ఠ కథనం మీ కోసమే.యోగవాశిష్ఠం తెలుగు

మన ఆయుష్షు ఆకు మీద నీటి బొట్టు లాంటిదని రాముడు తన వైరాగ్యాన్ని ఎందుకు వెలిబుచ్చాడు.?మృత్యువు రహస్యం,నిజమైన జీవితం తెలుసుకోండి.

అమర్‌నాథ్ యాత్ర 2026: జమ్మూ-శ్రీనగర్ రోడ్ జర్నీ ఎందుకు వద్దు? సురక్షితమైన ప్రయాణ ప్లాన్ మీకోసం

అమర్‌నాథ్ యాత్ర 2026: రూట్ మ్యాప్, వాతావరణ హెచ్చరికలు & సేఫ్ జర్నీ గైడ్

అమర్‌నాథ్ యాత్ర 2026: రూట్ మ్యాప్, వాతావరణ హెచ్చరికలు & సేఫ్ జర్నీ గైడ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు.

ధనం, సంపదలపై శ్రీరాముడి వైరాగ్యం * యోగవాశిస్టం – వైరాగ్య ప్రకరణం – 7

అయోధ్య మహాసభలో ధనం మరియు సంపదల అశాశ్వతత్వాన్ని వివరిస్తున్న శ్రీరామచంద్రుడు

ధనం, సంపదలపై శ్రీరాముడు చేసిన అద్భుతమైన వైరాగ్య ప్రసంగం. మనిషిని ఆకర్షించి నాశనం చేసే డబ్బు మాయను చదవండి.

శ్రీరాముని వైరాగ్యం జీవిత సత్యాల అన్వేషణ * యోగవాశిస్టం – వైరాగ్య ప్రకరణం – 6

అయోధ్య సభలో విశ్వామిత్ర మహర్షికి తన వైరాగ్య స్థితిని వివరిస్తున్న శ్రీరామచంద్రుడు

యోగ వాసిష్ఠంలో శ్రీరాముడు సభలో తన వైరాగ్యం గురించి వివరించిన అద్భుత ఘట్టం. సంపదలు, బంధాలు, జీవిత సత్యాలపై రాముని లోతైన విశ్లేషణ

రామ సభా ప్రవేశం మరియు శ్రీరాముని తీవ్ర వైరాగ్యం * యోగవాశిస్టం – వైరాగ్య ప్రకరణం – 5

అయోధ్య సభలో నేలపై కూర్చున్న వైరాగ్య మూర్తి శ్రీరాముడు మరియు ఆందోళనగా చూస్తున్న దశరథ మహారాజు

యోగ వాసిష్ఠంలో అత్యంత కీలకమైన రామ సభా ప్రవేశం ఘట్టం చదవండి. తీర్థయాత్రల తర్వాత శ్రీరామునిలో కలిగిన అకారణ వైరాగ్యం కు కారణం.

యోగ వాసిష్ఠం కథా ప్రవేశం, విశ్వామిత్రుని రాక- : యోగవాశిస్టం – వైరాగ్య ప్రకరణం – 4 | యోగ వాశిష్టం S1 EP-4 | Yoga Vasistha

అయోధ్య సభలో దశరథ మహారాజుతో మాట్లాడుతున్న బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మరియు వసిష్ఠ మహర్షి

శ్రీరామునిలో కలిగిన అకారణ వైరాగ్యం, అయోధ్యకు బ్రహ్మర్షి విశ్వామిత్రుని రాక మరియు యజ్ఞ రక్షణ కోసం దశరథునితో జరిగిన సంభాషణల కథ.