అర్క్టూరియన్ల ప్రేయరు
ఆర్క్టూరియన్ల ప్రేయర్.. ఆర్క్టూరియన్ల సహాయం తీసుకోవాలంటే కనీసం 2గంటలు కళ్ళమూసుకుని ధ్యానంలో కూర్చోవాలి. 40 రోజులు వారిని ధ్యానం చేసిన తరువాత మీకు వారి గురించి మీకు అనుభూతమవుతుంది.ధ్యానంలో కళ్ళుమూసుకుని ఇలా ప్రేయర్ చేయండి.
“ఆర్క్టూరియన్ల హీలింగ్ టీమ్ కు హ్రుదయ పూర్వక స్వాగతం” అని 3 సార్లు ఉచ్చరించాలి. “దయచేసి నా శక్తి రంగాలను దేవునికి సంబంధం లేని మరియు ప్రేమకు సంబంధం లేని అన్ని అసమతుల్య శక్తులు, ఆలోచనా రూపాలు మరియు నమ్మకాల నుంచి శుభ్రం చేయండి.”