A. Ravinder, RamthaMedia

A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ – DNA ఫాంటమ్ ఎఫెక్ట్

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ - DNA ఫాంటమ్ ఎఫెక్ట్

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ ఫాంటమ్ ఎఫెక్ట్
డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ చేసిన "DNA Phantom Effect" ప్రయోగాలు కూడా ఈ సిద్ధాంతానికి శాస్త్రీయ ప్రమాణంగా నిలుస్తాయి.మన లక్ష్యాలను చేరుకోవాలంటే, మన ఆలోచనలను మరియు అభిరుచులను కోరుకున్న ఫలితంతో సమానమైన తరంగదైర్ఘ్యానికి అనుసంధానించాలి.

ఆకర్షణ సిద్ధాంతం నిజమేనా?

ఆకర్షణ సిద్ధాంతం నిజమేనా?

ఆకర్షణ సిధ్ధాంతం ప్రకారం, మన ఆలోచనలు, భావాలు, మరియు అభిలాషాలు విశ్వంలో ప్రత్యేకమైన తరంగాలుగా వ్యాప్తి చెందుతాయి. ఈ తరంగాలు సమన్వయంగా ఉంటే, విశ్వం మరింత శక్తిని విడుదల చేస్తుంది. ఇది constructive interference అనే భౌతిక సిధ్ధాంతంతో అనుసంధానమై ఉంటుంది

మెడిటేషన్ పోర్టల్ మీ జీవితాన్ని మార్చే 96 గంటల సమయం 2025 ఆగస్టు 12-15 వరకు

చేతులు హృదయంపై ఉంచి ప్రశాంతంగా ఉన్న వ్యక్తి, 2025 ఆగస్టులో ఆధ్యాత్మిక మేల్కొలుపుకు సిద్ధమవుతున్నట్లు.

ఆగస్టు 12 నుంచి 15 వరకు 2025 పవిత్ర సమయం గురించి తెలుసుకోండి. మీ భావాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఆలోచనల శక్తిని ఎలా ఉపయోగించాలి . 96 గంటలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకోండి.

మనస్సు మెదడు నుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన.

మనస్సు మెదడు నుంచి పనిచేయదు - మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన.

మనస్సు మెదడునుంచి పనిచేయదు - మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన. ఇది మీరు చదువుతున్నారంటేనే కన్ను ద్వార మనసు పనిచేస్తేనే. మనస్సు అనేది మెదడు నుండే పనిచేస్తుందని అంతా అనుకుంటారు కాని ఫెడరిక్ ఫాగెన్(Federico Faggin) (కంప్యూట ర్లో వాడే మైక్రోప్రాసెసర్,టచ్ ప్యాడ్ల స్రుష్టికర్త ) సిలికాన్ వాలిని వదిలేసి మనసు మూలం ఏంటి అని 30 ఏండ్డు పరిశోధించాడు.

మాయా ప్రపంచం – మనం ఉన్నది నిజమా కలా?

maya-simulation-secrets-reality-telugu

మనం చూస్తున్న ప్రపంచం వాస్తవానికి ఉందా లేదా ? లేదంటే ఈ ప్రపంచం మన మనస్సులో సృష్టించబడిందా ? యోగవాశిష్టంలో చెప్పబడ్డట్లు ఈ ప్రపంచం మనసుచేతనే ఏర్పడింది.

వశిష్ఠ మహర్షి బోధన  – కనపడే  ప్రపంచం నిజంగా  లేదు – యోగ వాశిష్టం

వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చేసిన ఈ ఉపదేశం కేవలం ఒక ఆధ్యాత్మిక పాఠం కాదు, అది మానవ అస్తిత్వం యొక్క అంతిమ సత్యాన్ని ఆవిష్కరించే ఒక దర్శనం. "జీవితం ఒక కల" అనే భావన కేవలం నిరాశవాదం లేదా నిష్క్రియాత్మకతకు దారితీయదు. ఇది సృష్టి యొక్క వాస్తవ స్వభావాన్ని, మన అస్తిత్వంలోని అపారమైన లోతును ఆవిష్కరించే జ్ఞాన మార్గం.

ఆస్ట్రల్ హీలింగ్: ఆత్మ శక్తితో సంపూర్ణ ఆరోగ్యం

astral healing

ఆస్ట్రల్ హీలింగ్: ఆత్మ శక్తితో సంపూర్ణ ఆరోగ్యం. ఆస్ట్రల్ హీలింగ్ తో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఆత్మ శక్తి, చక్రాలు, ప్రాణశక్తి పాత్ర ఏమిటి? ఈ ఆధ్యాత్మిక హీలింగ్ ఎలా పనిచేస్తుందో తెలుగులో వివరంగా తెలుసుకోండి.

సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని

Sapota-Bottu-Brahma-Gnani

Sapota Bottu Brahma GnaniDownload RECOMMENDED BOOK మాయా ప్రపంచం అంతర్యామి పిలుపు తెలుగు పుస్తకం By A. Ravinder మన చుట్టూ కనిపించే ప్రపంచం నిజమా? లేక ఇది ఒక మాయా Simulation మాత్రమేనా? యోగవాశిష్టం మాయా సిద్ధాంతాన్ని తెలుగులో వివరించే ఆధ్యాత్మిక పుస్తకం. జీవితం, ప్రపంచం, అంతర్యామి స్వరూపం గురించి లోతైన అన్వేషణతో…

కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు

konni-athdyatmika-samstalu

ఆథ్యాత్మిక సంస్థల్లోని కొన్ని నిజా నిజాలను తెలుసుకునే ముందు ప్రపంచంలో మనిషి అధికంగా వేటికి బయపడుతాడో ముందుగా తెలుసుకుందాం.

మాస్టర్ సి.వి.వి – సృష్టి నిర్మాణం ఎలా జరిగింది ?

master-cvv-sristi-nirmaanam

ప్రస్తుత సృష్టి యొక్క మూలం ప్రణవం (ఓం) అని భావిస్తారు. బుద్ధిక్ లెవల్‌లో సృష్టి పరిమితి ఉన్నప్పటికీ, ఈ విరాటులన్నిటిలో సృష్టి పూర్తయితే బుద్ధిక్ లెవల్ పూర్తవుతుంది. ఈ స్థితి తరువాత, సృష్టి మెంటల్ లెవల్లో కొనసాగుతుంది, అంటే మరొక ఉన్నత స్థాయికి సృష్టి మారుతుంది.

సూక్ష్మశరీర ప్రయాణం: ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక అద్భుతమైన మార్గం

astral body journey how

సూక్ష్మశరీర ప్రయాణం లేదా ఆస్ట్రల్ ప్రోజెక్షన్ అంటే ఆత్మ అనుభవాలు, బయట శరీర ప్రయాణం మరియు ఆధ్యాత్మిక వికాసం. ఇందులో ఆత్మ శోధన, చైతన్య స్థాయి, మరియు లూసిడ్ డ్రీమింగ్ వంటి సూత్రాలను నేర్చుకోండి.

మాస్టర్ సి.వి.వి. – హఫ్ కప్ ప్రిన్సిపుల్

మాస్టర్ సి.వి.వి. యొక్క హాఫ్ కప్ ప్రిన్సిపల్ రహస్యం. ఆత్మ ప్రయాణం, కర్మ సిద్ధాంతం, ఖగోళ చక్రం, రాశి పరిణామం వంటి అంశాల ఆధారంగా మానవుని జన్మ రహస్యాన్ని విశదీకరిస్తుంది.