డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ – DNA ఫాంటమ్ ఎఫెక్ట్
డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ ఫాంటమ్ ఎఫెక్ట్
డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ చేసిన “DNA Phantom Effect” ప్రయోగాలు కూడా ఈ సిద్ధాంతానికి శాస్త్రీయ ప్రమాణంగా నిలుస్తాయి.మన లక్ష్యాలను చేరుకోవాలంటే, మన ఆలోచనలను మరియు అభిరుచులను కోరుకున్న ఫలితంతో సమానమైన తరంగదైర్ఘ్యానికి అనుసంధానించాలి.