శ్రీరాముడు భూమిపై ఎందుకు? — యోగ వాశిష్టం S1 EP-3

శ్రీరాముడు మనిషిగా ఎందుకు పుట్టాడు సనత్కుమారుడు భృగు మహర్షి ఇచ్చిన శాపాలు దేవుడికి ఎలా తగిలాయి పూర్తి కథను తెలుసుకోండి.