అణువుల కేంధ్రక విచ్చిన్న శక్తి & కేంధ్రక సంయోగ శక్తి= భౌతిక విజేతలు,యోగులు.

అణువుల కేంధ్రక విచ్చిన్న శక్తి & కేంధ్రక సంయోగ శక్తి= భౌతిక విజేతలు,యోగులు. అణువుల్లో ఉన్న శక్తే మానవుని జీవితాల్లో జరుగుతున్నది. . రేడియో యాక్టివ్ ఆణువైన యురేనియం అణు సంఖ్య 92(అణుభారం 238) , సీసం(Lead) అణుసంఖ్య 82(అణుభారం 207), హైడ్రోజన్ అణుసంఖ్య 1 (అణుభారం 1). భూమిమీద ఉన్న నిలకడ కలిగిన సహజ…










