సంతోషమే పరమలాభమా? నాలుగు మార్గాలు — ఏది మిమ్మల్ని మోహం నుంచి తప్పిస్తుంది? | యోగ వాశిష్టం S2 EP-21 | Yoga Vasistha

సంతోషమే పరమలాభమా? నాలుగు మార్గాలు — ఏది మిమ్మల్ని మోహం నుంచి తప్పిస్తుంది? | యోగ వాశిష్టం S2 EP-21 | Yoga Vasistha

సంసార సాగరాన్ని దాటించే నాలుగు మార్గాలు ఏవి? వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పిన సంతోషం, శాంతం, విచారణ, సాధు సంగం బోధ ఇక్కడ చదవండి.

కోరికే బంధం, కోరిక లేకపోవడమే మోక్షం — నిజంగానా? | యోగ వాశిష్టం S2 EP-20 | Yoga Vasistha

కోరికే బంధం, కోరిక లేకపోవడమే మోక్షం — నిజంగానా? | యోగ వాశిష్టం S2 EP-20 | Yoga Vasistha

ఎంత సంపాదించినా తృప్తి రాదా? వశిష్ఠ మహర్షి బోధించిన సంతృప్తి తత్వం, కోరిక స్వభావం తెలుసుకోండి.

వైష్ణోదేవి యాత్రను ఎలా సిద్ధం చేసుకోవాలి

వైష్ణోదేవి యాత్రను ఎలా సిద్ధం చేసుకోవాలి

వైష్ణోదేవి యాత్ర ప్లాన్ చేసేముందు ఎప్పుడు వెళ్లాలో, ఏమి తీసుకెళ్లాలో, ఎక్కడ ఉండాలో ఈ పుస్తకంలో తెలుసుకోండి.… Read More

మనసు ఎందుకు దయ్యంలా భయపెడుతుంది? విచారణే దానికి మందు | యోగ వాశిష్టం S2 EP-19 | Yoga Vasistha

మనసు ఎందుకు దయ్యంలా భయపెడుతుంది? విచారణే దానికి మందు | యోగ వాశిష్టం S2 EP-19 | Yoga Vasistha

సంసార దుఃఖాలకు మూలకారణం ఏమిటి? వశిష్ఠ మహర్షి బోధించిన విచారణ మార్గం ద్వారా భయం, మోహం తొలగించుకునే మార్గం తెలుసుకోండి.

శాంతే మనోజయం — ధనమా, తీర్థయాత్రలా, ఏది మనసును జయిస్తుంది? | యోగ వాశిష్టం S2 EP-18 | Yoga Vasistha

శాంతే మనోజయం — ధనమా, తీర్థయాత్రలా, ఏది మనసును జయిస్తుంది? | యోగ వాశిష్టం S2 EP-18 | Yoga Vasistha

డబ్బు, యాత్రలతో మోక్షం రాదు. మనసును జయించే మార్గం శ్రవణం, మననం, నిధిధ్యాస, శమం — యోగవాశిష్టం EP-18 చదవండి.

గుజరాత్ & మధ్య ప్రదేశ్ 4 జ్యోతిర్లింగాల యాత్ర 28-9-2026 అప్ డౌన్ 3ఎ.సి ట్రైన్స్ , ఎ.సి.వెహికిల్ ,నాన్ ఎసిరూంస్,ఫుడ్ తో రూ.16000.

మధ్య ప్రధేశ్+గుజరాత్ యాత్ర వివరాలు.

గుజరాత్ మరియు మధ్య ప్రదేశ్ 4 జ్యోతిర్లింగాల మహా పుణ్యయాత్ర. ఉజ్జయిని, సోమనాథ్, ద్వారక దర్శనాలతో పూర్తి ప్యాకేజీ. Cont-8985246542

వివేకి ఎప్పుడూ ప్రశాంతంగా ఎందుకు ఉంటాడు? | యోగ వాశిష్టం S2 EP-17 | Yoga Vasistha

వివేకి ఎప్పుడూ ప్రశాంతంగా ఎందుకు ఉంటాడు? | యోగ వాశిష్టం S2 EP-17 | Yoga Vasistha

సుఖదుఃఖాల మధ్య చలించని వివేకి రహస్యం ఏమిటి? వశిష్ఠ మహర్షి బోధ ఆధారంగా యోగవాశిష్టం S2 EP-17 పూర్తి కథనం చదవండి.

సంసార బాధల నుంచి శాశ్వతంగా విముక్తి పొందడం ఎలా? యోగ వాశిష్టం S2 EP 16 Yoga Vasistha

వశిష్ఠ మహర్షి రాముడికి సంసార తత్వం బోధిస్తున్న దృశ్యం - యోగవాశిష్టం

వశిష్ఠ మహర్షి బోధ — సంసారాన్ని జయించే రెండు మార్గాలు, ఆత్మవిచారణ ప్రాముఖ్యత. యోగవాశిష్టం S2 EP-16 పూర్తి కథనం.

స్త్రీ శరీరమే దైవం అయిన క్షేత్రం — కామాఖ్య అమ్మవారి రహస్యం | Maa Kamakhya Devi Temple

నీలాచల పర్వతంపై కామాఖ్య దేవాలయం, నీలాచల శైలి నిర్మాణం

కామాఖ్య దేవాలయ చరిత్ర, స్థల పురాణం, కామదేవుడి కథ, దర్శన వేళలు — 51 శక్తి పీఠాలలో పురాతనమైన క్షేత్రం గురించి తెలుసుకోండి.

ఆధ్యాత్మిక ప్రయాణంలో శిష్యుడు గురువు ఎలా ప్రశ్న అడుగాలి? గురుశిష్యుల లక్షణాలు ?యోగ వాశిష్టం S2 EP-15 | Yoga Vasistha

ఆధ్యాత్మిక ప్రయాణంలో శిష్యుడు గురువు ఎలా ప్రశ్న అడుగాలి? గురుశిష్యుల లక్షణాలు ?యోగ వాశిష్టం S2 EP-15 | Yoga Vasistha

ఆధ్యాత్మిక మార్గంలో ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని అడగకూడదు? ఉత్తమ గురువుకు, శిష్యుడికి ఉండాల్సిన కచ్చితమైన లక్షణాలు ఏమిటి? రామ-వశిష్ఠ సంవాదం ద్వారా యోగవాసిష్ఠం "ప్రశ్న - సమాధానం" (S2 EP-15) ఘట్టంలో ఈ అద్భుత జీవిత సత్యాలను తెలుసుకోండి.

సంసార చక్రం – వైరాగ్యం (ఈ లోకానికి ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం?) యోగ వాశిష్టం S2 EP-14 | Yoga Vasistha

సంసార చక్రం – వైరాగ్యం (ఈ లోకానికి ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం?) యోగ వాశిష్టం S2 EP-14 | Yoga Vasistha

మనుషులు ఎందుకు నిరంతరం దుఃఖాలు అనుభవిస్తున్నారు? బ్రహ్మదేవుడు ఆత్మజ్ఞానాన్ని ఎందుకు పంపాడు?

వశిష్ఠుడిని బ్రహ్మదేవుడు ఎందుకు శపించాడు? యోగ వాశిష్టం S2 EP-13 | Yoga Vasistha

వశిష్ఠుడిని బ్రహ్మదేవుడు ఎందుకు శపించాడు? యోగ వాశిష్టం S2 EP-13 | Yoga Vasistha

భూలోకంలోకి ఆత్మజ్ఞానం ఎలా వచ్చింది? సాక్షాత్తూ బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి మనస్సు కోతిలా మారాలని ఎందుకు శపించాడు? మనుషుల కష్టాలను తొలగించడానికి బ్రహ్మ చేసిన ఉపాయం ఏమిటి? యోగవాసిష్ఠం "జ్ఞానావతరణము" ఘట్టంలో ఈ అద్భుత రహస్యాలను తెలుసుకోండి.

దైవం (అదృష్టం) నిజంగా ఉందా? లేదా? శ్రీరాముని అతిపెద్ద సందేహానికి వశిష్ఠుని సమాధానం  | యోగ వాశిష్టం S2 EP-12 | Yoga Vasistha

దైవం (అదృష్టం) నిజంగా ఉందా? లేదా? శ్రీరాముని అతిపెద్ద సందేహానికి వశిష్ఠుని సమాధానం  | యోగ వాశిష్టం S2 EP-12 | Yoga Vasistha

మన జీవితాన్ని నడిపించేది అదృష్టమా లేక మన పురుష ప్రయత్నమా? పాత కర్మల నుంచి ఎలా బయటపడాలి?

అదృష్టం ఒక భ్రమ.. కార్య కుశలతే (స్వప్రయత్నమే) సత్యం! దైవాన్ని ధిక్కరించిన వశిష్ఠుని అద్భుత తర్కం (S2 EP-11)

అదృష్టం ఒక భ్రమ.. కార్య కుశలతే (స్వప్రయత్నమే) సత్యం! దైవాన్ని ధిక్కరించిన వశిష్ఠుని అద్భుత తర్కం (S2 EP-11)

అదృష్టం అనేది నిజంగా ఉందా? అంతా దేవుడే చేస్తాడనుకుంటే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మహర్షులు ఎలా అయ్యారు? కంటికి కనిపించని దైవం కన్నా, మనిషి చేసే పురుష ప్రయత్నమే గొప్పదని నిరూపించే యోగవాసిష్ఠం "కార్య కుశలత" అధ్యాయం (S2 EP-11) మీకోసం.

అప్రయత్నశీలుడు, దుర్గతులు మరియు ‘దైవం’ ఉనికిపై వశిష్ఠుని విచారణ  | యోగ వాశిష్టం S2 EP-10 | Yoga Vasistha

అప్రయత్నశీలుడు, దుర్గతులు మరియు ‘దైవం’ ఉనికిపై వశిష్ఠుని విచారణ  | యోగ వాశిష్టం S2 EP-10 | Yoga Vasistha

జీవితంలో కష్టపడకుండా అదృష్టాన్ని నమ్ముకుని కూర్చునేవారి పరిస్థితి ఎలా ఉంటుంది? దైవం, మనిషి బుద్ధి ఒక్కటేనా?

తమిళనాడు యాత్ర 7రో. 6రాత్రులు.  యాత్ర  తేధి- 6-09-2026

తమళనాడు యాత్ర

తమిళనాడు, కేరళ పుణ్యక్షేత్రాల యాత్ర . రామేశ్వరం, అరుణాచలం, మధురై, కన్యాకుమారితో సహా 17 పవిత్ర దర్శనాలు. వెంటనే బుక్ చేసుకోండి!