ఆత్మ సాక్షాత్కారం యొక్క రహస్యం- యోగి హరిహోందాస్
ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఇది మనలోని ఆత్మ శక్తిని తెలుసుకోవడం, “నేను శరీరం కాదు, ఆత్మను” అని గ్రహించడం. యోగీ హరి ఓం దాస్ జీ, ఒక ఆత్మ సాక్షాత్కారి, స్పిరిచువల్ సైంటిస్ట్, తన అనుభవాలతో విశ్వ రహస్యాలను మన ముందుకు తెచ్చారు. ఆయన మాటలు ఒక ఆధ్యాత్మిక పుస్తకంలా మనల్ని మరో లోకంలోకి తీసుకెళతాయి.