సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంత?
సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంత? సేథ్ బోధనలు: వాస్తవం ఎంత? – ఒక లోతైన విశ్లేషణ ఆధునిక ఆధ్యాత్మిక ప్రపంచంలో సేథ్ బోధనలు ఒక సునామీలా […]
సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంత? సేథ్ బోధనలు: వాస్తవం ఎంత? – ఒక లోతైన విశ్లేషణ ఆధునిక ఆధ్యాత్మిక ప్రపంచంలో సేథ్ బోధనలు ఒక సునామీలా […]
సంకల్పాలు – న్యూరాన్లు .పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తున్నట్టే ఉంటుంది. మన కోరికలు, కలలు, ఆశయాలు… ఇవన్నీ మనల్ని కొత్త దారుల్లోకి, తెలియని ప్రపంచంలోకి లాగుతుంటాయి. ఈ ప్రయాణంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం, ఎన్నో విజయాలు సాధిస్తాం, కొన్నిసార్లు పరాజయాలనూ రుచి చూస్తాం. కానీ ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతుంది: ఈ ప్రయాణాన్ని నడిపేది మన సంకల్పమా? లేక మన మెదడు లోపల జరిగే బిలియన్ల కొద్దీ న్యూరాన్ల మాయాజాలమా?
బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా? గతంలో కొందరు యోగులు, ఆధ్యాత్మిక గురువులు తమ సిద్ధాంతాలను వివరించడానికి ఆధునిక సైన్స్ నుండి ఉదాహరణలను స్వీకరిస్తుంటారు. అణువులోని ప్రాథమిక కణాలైన ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్‌లను త్రిమూర్తులతో పోల్చడం అలాంటి ప్రయత్నాలలో ఒకటి. అయితే, ఈ సారూప్యతలు ఎంతవరకు సమంజసం? వైజ్ఞానిక దృక్పథంలో వీటిని నిరూపించవచ్చా? కేవలం సిద్ధాంతాలకు పరిమితం కాకుండా, వ్యక్తిగత అనుభవం ఆధ్యాత్మిక మార్గంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? ఈ ప్రశ్నలను లోతుగా విశ్లేషించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
ఆర్క్టూరియన్ల ప్రేయర్.. ఆర్క్టూరియన్ల సహాయం తీసుకోవాలంటే కనీసం 2గంటలు కళ్ళమూసుకుని ధ్యానంలో కూర్చోవాలి. 40 రోజులు వారిని ధ్యానం చేసిన తరువాత మీకు వారి గురించి మీకు అనుభూతమవుతుంది.ధ్యానంలో కళ్ళుమూసుకుని ఇలా ప్రేయర్ చేయండి.
“ఆర్క్టూరియన్ల హీలింగ్ టీమ్ కు హ్రుదయ పూర్వక స్వాగతం” అని 3 సార్లు ఉచ్చరించాలి. “దయచేసి నా శక్తి రంగాలను దేవునికి సంబంధం లేని మరియు ప్రేమకు సంబంధం లేని అన్ని అసమతుల్య శక్తులు, ఆలోచనా రూపాలు మరియు నమ్మకాల నుంచి శుభ్రం చేయండి.”
మానవజాతి భూమిపైకి ఎలా వచ్చారు? అనంత విశ్వాల్లో కోట్ల ఏళ్ళ గెలాక్టిక్ యుద్దాలు. విషయ సూచిక. విశ్వ రహస్యాలు: భూమిపై మానవ జాతి మూలం మనం ఒక్కరమే
లైరా నక్షత్ర మండలం: విశ్వం రహస్యం -జీవ మూలం.లైరా నక్షత్ర మండలం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. వేగా నక్షత్రం, రింగ్ నెబ్యులా ఖగోళ విశేషాలు, ఆర్ఫియస్ పురాణ కథ, విశ్వంలో జీవం మూలం & హ్యూమనాయిడ్ జాతుల ఆవిర్భావం ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. తెలుగులో.
హిందువులుగా జన్మించిన మనం హిందు మతంలో కొన్ని అతిముఖ్యమైన గ్రంథాలైనా చదవాలి. హిందుమత గ్రంథాల్లో దేదిప్యమాన ప్రకాశంతో వెలుగొందే గ్రంథరాజం ‘‘వశిష్ట గీత’’ . రామాయాణ కాలంలోవాల్మికి
“రాబర్ట్ మన్రో యొక్క ఆస్ట్రల్ బాడీ జర్నీ పద్ధతి, బైనరుల్ బీట్స్ వినియోగం, వ్యక్తిగత అనుభవాలు, శాస్త్రీయ పరిశోధనలు, మరియు సూక్ష్మశరీర ప్రయాణ దశల గురించి తెలుసుకోండి. మీరు కూడా ప్రయత్నించేందుకు సమగ్ర గైడ్.
రామ్తా J.Z. నైట్ యొక్క సంపూర్ణ బోధనలు తెలుగులో తెలుసుకోండి. వైట్ బుక్ ఆధారంగా స్వీయ-జ్ఞానం, శక్తి మరియు ఆధ్యాత్మికత గురించి చదవండి. మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!