ఆధ్యాత్మిక ప్రయాణంలో శిష్యుడు గురువు ఎలా ప్రశ్న అడుగాలి? గురుశిష్యుల లక్షణాలు ?యోగ వాశిష్టం S2 EP-15 | Yoga Vasistha

ఆధ్యాత్మిక మార్గంలో ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని అడగకూడదు? ఉత్తమ గురువుకు, శిష్యుడికి ఉండాల్సిన కచ్చితమైన లక్షణాలు ఏమిటి? రామ-వశిష్ఠ సంవాదం ద్వారా యోగవాసిష్ఠం "ప్రశ్న - సమాధానం" (S2 EP-15) ఘట్టంలో ఈ అద్భుత జీవిత సత్యాలను తెలుసుకోండి.














