శుక మహర్షికి జనకుడు చెప్పిన రహస్యం | యోగ వాశిష్టం S2 EP-1 | Yoga Vasistha

జీవితం పట్ల విరక్తి కలిగి, సత్యం తెలిసినా మనస్సు ఎందుకు కుదురుకోదు? జనక మహారాజు శుక మహర్షికి చెప్పిన ఆత్మబోధ, యోగవాశిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం.
Hindu Mythology
Hindu Mythology

జీవితం పట్ల విరక్తి కలిగి, సత్యం తెలిసినా మనస్సు ఎందుకు కుదురుకోదు? జనక మహారాజు శుక మహర్షికి చెప్పిన ఆత్మబోధ, యోగవాశిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం.

రాముడు అహంకారంతో సహా అన్ని కోరికలను వదిలేసి మౌనం వహించిన ఘట్టం — వైరాగ్య ప్రకరణం ముగింపు యోగవాశిష్టంలో చదవండి.

వాల్మీకి మహర్షి రచించిన యోగవాశిష్టం ఆరు ప్రకరణాలు, అద్వైత తత్వం, శ్రీరామ-వశిష్ఠ సంవాదం మరియు జీవన్ముక్తి సమగ్ర మార్గదర్శనం.

సంపాదన, భోగాల వెంట పరుగులు పెట్టినా శాంతి ఎందుకు లభించదు? యోగవాశిష్టంలో శ్రీరాముడు అడిగిన ప్రశ్నలు. తామరాకుపై నీటిబొట్టు మార్గాం.

కోరుకున్నవన్నీ ఉన్నా మనసు శాంతిగా ఎందుకు లేదు? రాముడు తన గురువుల ముందు వెల్లడించిన ఈ వైరాగ్య సత్యం చదవండి.

సముద్రం పర్వతమవుతుంది, రాజు బూడిదగా మారతాడు — యోగవాశిష్టం చెప్పే సత్యం ఇదే. మారని సత్యం ఒక్కటే — మార్పు అనేదే ఇక్కడ శాశ్వతం.

వయసు పెరగడాన్ని సంతోషంగా చూసే మనసు నిజంగా ఏం కోల్పోతోందో యోగవాశిష్టం చెప్పే సత్యం ఇదే.

తృష్ణ సంతోషాన్ని ఎలా మింగేస్తుందో, అశాంతికి అసలు మూలం ఏమిటో — యోగవాశిష్టంలో రాముడి సభా ప్రసంగం, పూర్తి కథగా.

యోగ వాసిష్ఠంలో కర్మ, దైవం ముందు మనిషి ఎంత అల్పుడో శ్రీరాముడు విశ్వామిత్రునికి స్వయంగా ఎలా వివరించాడో తెలుసుకోండి.

యోగ వాసిష్ఠంలో అనంత కాల స్వరూపం శక్తిని, అనంతమైన దాని స్వరూపాన్ని శ్రీరాముడు విశ్వామిత్రునికి స్వయంగా ఎలా వివరించాడో చదవండి.

యోగ వాసిష్ఠంలో ముసలితనం తెచ్చే కష్టాలను, మృత్యువు యొక్క భయంకరమైన సత్యాన్ని శ్రీరాముడు ఎలా విశ్లేషించాడో చదవండి.

యోగ వాసిష్ఠంలో శ్రీరాముడు దేహం పట్ల ఉన్న వ్యామోహాన్ని, ఆకర్షణ వెనుక ఉన్న సత్యాన్ని ఎలా విశ్లేషించాడో చదవండి. అశాశ్వత సౌందర్యంపై అద్భుతమైన తాత్విక బోధ.

యవ్వనం మనిషిని ఎలా దారితప్పిస్తుంది కామం అహంకారం అనే పిశాచాల నుండి ఎలా బయటపడాలో యోగవాసిష్ఠంలో రాముడు చెప్పిన సత్యాలు.

ప్రపంచాన్ని నిజంగా ఎవరు నడిపిస్తున్నారు? ఎలియన్స్ భూమిపై ఉన్నారా? ప్రపంచ రాజకీయాల వెనుక కనిపించని శక్తులు పనిచేస్తున్నాయా? బాపూజీ తాజా పోడ్‌కాస్ట్‌లో ఈ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీశాయి. ఎలియన్స్, ప్రపంచ నాయకులు, మానవ చైతన్యం, భవిష్యత్తు వంటి విషయాలపై ఆయన చెప్పిన ముఖ్యాంశాలను ఈ కథనంలో తెలుసుకోండి.

ఈ దేహం, శరీరం నిజంగా మనదేనా ఇది శాశ్వతమా యోగవాసిష్ఠంలో శరీరం గురించి శ్రీరాముడు చెప్పిన అద్భుతమైన వైరాగ్య సత్యాలు చదవండి
అస్సాం కామఖ్య యాత్ర 7 రోజులు-ఒరిస్సా, కలకత్తా, జార్ఖండ్ క్షేత్రాలు+1డే భూటాన్ ఎ.సి.ట్రైన్స్,రిటర్న్ ఫ్లైట్ తో ₹30,000 సంప్ర:శ్రీటూర్స్-8985246542.