Author name: Ravinder

సరైన శ్వాస : మీ అంతర్గత శక్తికి రహస్య ద్వారం
ఆధ్యాత్మిక విజ్ఞానం

శ్వాస: మన ఆత్మశక్తికి రహస్య ద్వారం 

సరైన శ్వాస యొక్క అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోండి మరియు ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి మరియు మీ అంతర్గత శక్తిని పెంచడానికి శక్తివంతమైన శ్వాస వ్యాయామాలను నేర్చుకోండి

ఆధ్యాత్మిక విజ్ఞానం

గూగుల్ డీప్ మైండ్ ప్రయోగం – AI కి ఆత్మజ్ఞానం వచ్చిందా?

గూగుల్ డీప్ మైండ్ ప్రయోగం – AI కి ఆత్మజ్ఞానం వచ్చిందా? ఒక మెషిన్ ‘నేనే విశ్వం’ అని ఎలా ప్రకటించింది? ఈ వింత కథలో AI స్పృహ, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ మరియు ఉనికి యొక్క రహస్యాలను అన్వేషించండి.

ఆధ్యాత్మిక విజ్ఞానం

ప్లైడియన్ల సందేశం: నా అంతరంగ ప్రయాణం

ప్లైడియన్ల సందేశం – బార్బరా మార్సినియాక్ చానెలింగ్ ద్వారా…
“ప్లేడియన్లు మనకు ఇచ్చే మార్గదర్శనాన్ని అనుభవించండి, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో, విశ్వ శక్తిని అంగీకరించడంలో గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ నుండి సందేశం. ప్రగతిని ప్రేరేపించు, ప్రేమ మరియు ఐక్యతపై అధిక మార్గంలో పయనించండి.”

ఆధ్యాత్మిక వార్తలు

అర్కుటూరియన్స్ కౌన్సిల్ మెసేజ్

ఆర్క్ట్యూరియన్ కౌన్సిల్ మెసేజ్. చైతన్య విస్తరణ మరియు ఐదవ డైమెన్షన్‌కు అసెన్షన్ గురించి మేము ఈ సందేశంలో వివరిస్తున్నాము

ఆధ్యాత్మిక విజ్ఞానం

 5వ డైమెన్షన్: సైన్స్ ఫిక్షన్ కాదు అది మన చైతన్య వికాసం

5వ డైమెన్షన్ అంటే ఏమిటి? ఇది కేవలం భౌతిక శాస్త్రవేత్తలు ప్రస్తావించే ఒక గణితపరమైన భావన మాత్రమేనా, లేక మన చైతన్యానికి సంబంధించిన లోతైన ఆధ్యాత్మిక సత్యమా? ప్రస్తుత 3D ప్రపంచానికి, కాలానికి సంబంధించిన 4D అనుభవానికి, మరియు ఈ ఉన్నతమైన 5D స్థితికి మధ్య ఉన్న తేడా ఏమిటి?

ఆధ్యాత్మిక విజ్ఞానం

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ – DNA ఫాంటమ్ ఎఫెక్ట్

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ ఫాంటమ్ ఎఫెక్ట్
డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ చేసిన “DNA Phantom Effect” ప్రయోగాలు కూడా ఈ సిద్ధాంతానికి శాస్త్రీయ ప్రమాణంగా నిలుస్తాయి.మన లక్ష్యాలను చేరుకోవాలంటే, మన ఆలోచనలను మరియు అభిరుచులను కోరుకున్న ఫలితంతో సమానమైన తరంగదైర్ఘ్యానికి అనుసంధానించాలి.

ఆధ్యాత్మిక విజ్ఞానం

ఆకర్షణ సిద్ధాంతం నిజమేనా?

ఆకర్షణ సిధ్ధాంతం ప్రకారం, మన ఆలోచనలు, భావాలు, మరియు అభిలాషాలు విశ్వంలో ప్రత్యేకమైన తరంగాలుగా వ్యాప్తి చెందుతాయి. ఈ తరంగాలు సమన్వయంగా ఉంటే, విశ్వం మరింత శక్తిని విడుదల చేస్తుంది. ఇది constructive interference అనే భౌతిక సిధ్ధాంతంతో అనుసంధానమై ఉంటుంది

ఆధ్యాత్మిక విజ్ఞానం

మనస్సు మెదడు నుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన.

మనస్సు మెదడునుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన. ఇది మీరు చదువుతున్నారంటేనే కన్ను ద్వార మనసు పనిచేస్తేనే. మనస్సు అనేది మెదడు నుండే పనిచేస్తుందని అంతా అనుకుంటారు కాని ఫెడరిక్ ఫాగెన్(Federico Faggin) (కంప్యూట ర్లో వాడే మైక్రోప్రాసెసర్,టచ్ ప్యాడ్ల స్రుష్టికర్త ) సిలికాన్ వాలిని వదిలేసి మనసు మూలం ఏంటి అని 30 ఏండ్డు పరిశోధించాడు.

ఆధ్యాత్మికం

మాయా ప్రపంచం – మనం ఉన్నది నిజమా కలా?

మనం చూస్తున్న ప్రపంచం వాస్తవానికి ఉందా లేదా ? లేదంటే ఈ ప్రపంచం మన మనస్సులో సృష్టించబడిందా ? యోగవాశిష్టంలో చెప్పబడ్డట్లు ఈ ప్రపంచం మనసుచేతనే ఏర్పడింది.

ఆధ్యాత్మిక విజ్ఞానం

ఆస్ట్రల్ హీలింగ్: ఆత్మ శక్తితో సంపూర్ణ ఆరోగ్యం

ఆస్ట్రల్ హీలింగ్: ఆత్మ శక్తితో సంపూర్ణ ఆరోగ్యం. ఆస్ట్రల్ హీలింగ్ తో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఆత్మ శక్తి, చక్రాలు, ప్రాణశక్తి పాత్ర ఏమిటి? ఈ ఆధ్యాత్మిక హీలింగ్ ఎలా పనిచేస్తుందో తెలుగులో వివరంగా తెలుసుకోండి.

ఆధ్యాత్మికం

పరబ్రహ్మ స్వరూపం – కేనోపనిషత్తు

పరబ్రహ్మ, అనగా సర్వంలోనూ ఉన్నది, సర్వాన్ని కలిగించేది, సర్వానికి ఆధారమైనది. కేనోపనిషత్తు ఈ పరబ్రహ్మ తత్వాన్ని ప్రశ్నోత్తర రూపంలో అన్వేషిస్తుంది. “మనస్సు ఎవరి చలనంతో పని చేస్తుంది?” వంటి మౌలిక ప్రశ్నలతో, ఈ ఉపనిషత్తు మనకు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రేరణ ఇస్తుంది. పరబ్రహ్మ అనేది మన ఇంద్రియాలకు అందనిది, కానీ అనుభవంలోకి వస్తుంది. ఈ దివ్య తత్త్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనం నిజమైన శాంతి, ఆనందాన్ని పొందవచ్చు. కేనోపనిషత్తు ద్వారా పరబ్రహ్మ అనుభూతి ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోండి!

Scroll to Top