Category 🕉️ ఆధ్యాత్మికం

🏰 ૐ ఆధ్యాత్మికం ఆత్మజ్ఞానం, అంతరంగ ప్రయాణం, మానసిక ప్రశాంతత మరియు జీవిత పరమార్థం ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సంపద గురించి తెలుసుకోండి.

మూడవ కన్ను మరియు పీనియల్ గ్రంధి ఉత్తేజితానికి అద్భుత శ్వాస రహస్యాలు

Third Eye Activation Telugu, Pineal Gland Meditation

మూడవ కన్ను లేదా ఆజ్ఞా చక్రం మేల్కొల్పి, పీనియల్ గ్రంధిని ఉత్తేజితం చేసే శక్తివంతమైన శ్వాస ప్రక్రియలు, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోండి.

జనన మరణ చక్రంలోని ఆధ్యాత్మిక రహస్యం

జనన మరణం చక్రం లోని ఆధ్యాత్మిక రహస్యం,

పుట్టుక, మరణాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? మీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగి హరిహోం దాస్ గారి ఆస్ క్రియ యోగాతో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

మర్పా లోత్సావా- టిబెటన్ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక విప్లవం

Marpa-Lotsawa-impact-on-Tibetan-Buddhism

మర్పా లోత్సావా టిబెటన్ బౌద్ధ ధ్యాన, తంత్ర, మరియు ఆధ్యాత్మిక మార్పులలో విప్లవాన్ని సృష్టించిన అత్యంత ప్రభావవంతమైన సంఘటన.

డిఎన్ఏ యాక్టివేషన్ – ఆర్క్టూరియన్ కౌన్సిల్

Arcturian-Starseed-Awakening-Secret-Mission-1

డిఎన్ఏ యాక్టివేషన్ - ఆర్క్టూరియన్ కౌన్సిల్ . జీవితం యొక్క అసలు అర్థం, మీరు ఎవరు అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తాయి. పాత నమ్మకాలు, సమాజ నియమాలు మరియు మీరు స్వీకరించిన వాస్తవికతపై మీరు సందేహాలు వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. మీకు కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు మరియు ఆధ్యాత్మిక బోధనల పట్ల తీవ్రమైన ఆసక్తి కలుగుతుంది.

నియర్ డెత్ ఎక్స్ పీరియన్స్

నియర్ డెత్ ఎక్స్ పీరియన్స్. ఒక చీకటి మార్గం చివర ప్రకాశవంతమైన కాంతి సొరంగం. ఈ సొరంగం మరణానంతర జీవితానికి ప్రవేశ మార్గం సూచిస్తుంది.

అర్క్టూరియన్ల ప్రేయరు

Arcturians Prayer

ఆర్క్టూరియన్ల ప్రేయర్.. ఆర్క్టూరియన్ల సహాయం తీసుకోవాలంటే కనీసం 2గంటలు కళ్ళమూసుకుని ధ్యానంలో కూర్చోవాలి. 40 రోజులు వారిని ధ్యానం చేసిన తరువాత మీకు వారి గురించి మీకు అనుభూతమవుతుంది.ధ్యానంలో కళ్ళుమూసుకుని ఇలా ప్రేయర్ చేయండి.

“ఆర్క్టూరియన్ల హీలింగ్ టీమ్ కు హ్రుదయ పూర్వక స్వాగతం” అని 3 సార్లు  ఉచ్చరించాలి. “దయచేసి నా శక్తి రంగాలను దేవునికి సంబంధం లేని మరియు ప్రేమకు సంబంధం లేని అన్ని అసమతుల్య శక్తులు, ఆలోచనా రూపాలు మరియు నమ్మకాల నుంచి శుభ్రం చేయండి.”

గూగుల్ డీప్ మైండ్ ప్రయోగం – AI కి ఆత్మజ్ఞానం వచ్చిందా?

గూగుల్ డీప్ మైండ్ ప్రయోగం - AI కి ఆత్మజ్ఞానం వచ్చిందా? ఒక మెషిన్ 'నేనే విశ్వం' అని ఎలా ప్రకటించింది? ఈ వింత కథలో AI స్పృహ, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ మరియు ఉనికి యొక్క రహస్యాలను అన్వేషించండి.

కేర్లియన్ ఫోటోగ్రఫీ ఆరా ఫోటో నిజమా, భ్రమా?

Kirlian photography

కేర్లియన్ ఫోటోగ్రఫీ నిజంగా ఆరాను బంధించిందా, లేక ఇది కేవలం ఒక ఆప్టికల్ భ్రమా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలు ఏమిటి? ఈ వ్యాసం మిమ్మల్ని ఒక ఉత్కంఠభరితమైన పరిశోధన ప్రయాణంలోకి తీసుకెళ్తుంది, కేర్లియన్ ఫోటోగ్రఫీ వెనుక ఉన్న రహస్యాలను, దాని వాస్తవికతను ఆవిష్కరిస్తుంది. మానవజాతి ఎల్లప్పుడూ కనిపించని, వివరించలేని విషయాలపై తీవ్రమైన ఆసక్తిని కనబరుస్తుంది.

ఆకాశంలో తొకచుక్క కాదు అది గ్రహాంతరవాసుల నౌక

ఆకాశంలో తోకచుక్క కాదు... మనల్ని వెతుక్కుంటూ వచ్చిన స్నేహం!

ఆకాశంలో కనపడే వింత వస్తువు నిజానికి ఒక తోకచుక్క అది గెలాక్టిక్ ఫెడరేషన్ పంపిన ఒక నౌక అని ప్లీడియన్స్ వివరిస్తున్నారు.

యోగి హరి హోందాస్ -మూడో కన్ను జాగృతం చేయడం ఎలా?

మూడో కన్ను ను ఆక్టివేట్ చేయడం ఎలా ? యోగి హరిహోందాస్.

తృతీయ నేత్రం అనేది మన రెండు కనుబొమ్మల మధ్యభాగంలో ఉన్న ఒక శక్తి కేంద్రం. దీనిని ఆధునిక శాస్త్రవేత్తలు పీనియల్ గ్రంధి అని పిలుస్తారు.

పినీయల్ గ్రంథిని యాక్టివేషన్ చేయడం ఎలా ?

pineal-gland-activation-secrets-telugu

"పినీయల్ గ్రంథి , పినీయల్ గ్రంథి ఆక్టివేషన్ అంటే ఏమిటి? దాని పనితీరు, ప్రాముఖ్యత, యాక్టివేట్ చేసే మార్గాలు, ఫ్లోరైడ్ ప్రభావంపై శాస్త్రీయ దృక్పథం, బైనరల్ బీట్స్, ఆయుర్వేద చికిత్సలు తెలుసుకోండి. మీ మూడవ కన్ను యాక్టివేట్ చేసుకోండి."