Category 🪔 యోగ వాశిష్టం

మహర్షి వశిష్ఠుడు శ్రీరామునికి బోధించిన యోగ వాశిష్టంలోని ఆధ్యాత్మిక తత్వం, జ్ఞాన బోధనలు, ఉపమాన కథలు, మనస్సు స్వభావం, మోక్ష మార్గం, అద్వైత వేదాంతం మరియు జీవిత సత్యాలను సులభమైన తెలుగులో అందించే ప్రత్యేక విభాగం.

శ్రీరాముడు భూమిపై ఎందుకు పుట్టాడు రామవతారం వెనుక ఉన్న అసలు కథ – : యోగవాశిస్టం – వైరాగ్య ప్రకరణం -3 | యోగ వాశిష్టం S1 EP-3 | Yoga Vasistha

A group of sages casting magical energy at two ethereal beings flying, while a blue-skinned warrior stands near a fire with a glowing deity above.

శ్రీరాముడు మనిషిగా ఎందుకు పుట్టాడు సనత్కుమారుడు భృగు మహర్షి ఇచ్చిన శాపాలు దేవుడికి ఎలా తగిలాయి పూర్తి కథను తెలుసుకోండి.

మహర్షి వాల్మీకి ఆశ్రమంలో అరిష్టనేమి కథ : యోగవాశిస్టం- వైరాగ్య ప్రకరణం – 2

అరిష్టనేమి చక్రవర్తికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్న వాల్మీకి మహర్షి

వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్న అరిష్టనేమి చక్రవర్తి కథ. సంసారాన్ని దాటే ఆత్మ విచారణ గురించి బ్రహ్మదేవుని ఆజ్ఞ గురించి రామ్‌తామీడియా యోగవాశిష్టం ఆధునిక తెలుగులో చదవండి.

కర్మ గొప్పదా? జ్ఞానం గొప్పదా? అగ్నివేశ్యుడు కథ : యోగవాశిస్టం – వైరాగ్య ప్రకరణం -1

అగస్త్య మహాముని సుతీక్షుణుడికి కర్మ జ్ఞానాల గురించి బోధిస్తున్న దృశ్యం

యోగవాశిష్టంలోని మొదటి ఘట్టం ఉపోద్ఘాత కథ. అగస్త్య ముని బోధించిన కర్మ జ్ఞానాల సమన్వయం అరిష్టనేమి చక్రవర్తి స్వర్గలోక తిరస్కరణ చదవండి.

వశిష్ఠ మహర్షి బోధన  – కనపడే  ప్రపంచం నిజంగా  లేదు – యోగ వాశిష్టం

వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చేసిన ఈ ఉపదేశం కేవలం ఒక ఆధ్యాత్మిక పాఠం కాదు, అది మానవ అస్తిత్వం యొక్క అంతిమ సత్యాన్ని ఆవిష్కరించే ఒక దర్శనం. "జీవితం ఒక కల" అనే భావన కేవలం నిరాశవాదం లేదా నిష్క్రియాత్మకతకు దారితీయదు. ఇది సృష్టి యొక్క వాస్తవ స్వభావాన్ని, మన అస్తిత్వంలోని అపారమైన లోతును ఆవిష్కరించే జ్ఞాన మార్గం.