జీవితం ఒక కల – గురువు, శిష్యుల జ్ఞాన ప్రస్థానం

Elder with staff leading five young travelers on a rocky mountain path toward a castle at sunrise.

"మీ జీవితం నిజంగా ఒక కలా? కష్టాలను ఎదుర్కొనే శక్తినిచ్చే లోతైన ఆధ్యాత్మిక కథ. 'స్వప్నం లాంటి జీవితం' గురించి జ్ఞానశ్రీ గురువు విశదపరిచిన గుప్త రహస్యం ఇక్కడ ఉంది."

తాతగారి విభూధి వైధ్యం నయంకాని రోగాలకు చివరి ఆశ

thatha garu

తాతగారి విభూధి వైధ్యం- మాస్టర్ సి.వి.వి. యోగం,,గురించి ఈ వ్యాసంలో తెలుసుకోండి. విభూది వైద్యం, భ్రుక్త రహిత రాజయోగం, ఎలక్ట్రానిక్ యోగం గురించి సమగ్ర విశ్లేషణ.

రే కర్జ్‌వీల్- ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషిన్స్ – పుస్తక సమీక్ష

రే కర్జ్‌వీల్- ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషిన్స్ - పుస్తక సమీక్ష

రే కర్జ్‌వీల్ యొక్క 'ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషిన్స్' ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాన్ని ఎలా సమూలంగా మారుస్తుందో రవీందర్ వివరిస్తున్నారు. భవిష్యత్తులోని అద్భుతాలు మరియు సవాళ్ల గురించి తెలుసుకోండి.

గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అన్ని ఒకేసారి జరుగుతున్నాయి – సేథ్ .

seth seth-jen-roberts

'సమయం ఒక భ్రమ, గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి' అని ఉంది. ఇది నాకు ఎంతకు అర్థం కావడం లేదు. మనం ఫిజిక్స్‌లో సమయం ఒక సరళ రేఖ అని, అది ఒకే దిశలో ప్రవహిస్తుందని చదువుతాం కదా? మరి ఇదెలా సాధ్యం సర్?"

రమణ మహర్షి ఆత్మ విచారణ మార్గం : ‘నేనెవరు?’

రమణ మహర్షి ఆత్మ విచారణ మార్గం : ‘నేనెవరు?’

మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది. జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును వశపరుచుకోవడంలోనే ఉంది.రమణ మహర్షి యొక్క జీవిత గాధ, ఆత్మ పరిశోధన సూత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, మౌన సిద్ధాంతం మరియు ఆత్మవిద్యను తెలుసుకోండి. ఆయన ఉపదేశాలు ప్రశాంతత, నిజ స్వరూపం, మరియు అద్వైత భావనపై కేంద్రం చేసాయి.