బాపూజీ దశరథభాయ్ పటేల్: ఆధ్యాత్మిక గురువు | జీవితం | బోధనలు | పుస్తకాలు |పరమ శాంతి

బాపూజీ దశరథభాయ్ పటేల్: ఆధ్యాత్మిక గురువు | జీవితం | బోధనలు | పుస్తకాలు |పరమ శాంతి

బాపూజీ దశరథభాయ్ పటేల్. జీవితం- బోధనలు, పరమ శాంతి, సర్వ ధర్మ సద్భావ, ఆత్మ సాక్షాత్కారం యొక్క ఆయన సందేశం. ఆయన పుస్తకాలు, యూట్యూబ్ ఛానల్ గురించి చదవండి.

బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు  న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా?

బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు  న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా?

బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా? గతంలో  కొందరు యోగులు, ఆధ్యాత్మిక గురువులు తమ సిద్ధాంతాలను వివరించడానికి ఆధునిక సైన్స్ నుండి ఉదాహరణలను స్వీకరిస్తుంటారు. అణువులోని ప్రాథమిక కణాలైన ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్‌లను త్రిమూర్తులతో పోల్చడం అలాంటి ప్రయత్నాలలో ఒకటి. అయితే, ఈ సారూప్యతలు ఎంతవరకు సమంజసం? వైజ్ఞానిక దృక్పథంలో వీటిని నిరూపించవచ్చా? కేవలం సిద్ధాంతాలకు పరిమితం కాకుండా, వ్యక్తిగత అనుభవం ఆధ్యాత్మిక మార్గంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? ఈ ప్రశ్నలను లోతుగా విశ్లేషించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

జీవితం ఒక కల – గురువు, శిష్యుల జ్ఞాన ప్రస్థానం

Elder with staff leading five young travelers on a rocky mountain path toward a castle at sunrise.

"మీ జీవితం నిజంగా ఒక కలా? కష్టాలను ఎదుర్కొనే శక్తినిచ్చే లోతైన ఆధ్యాత్మిక కథ. 'స్వప్నం లాంటి జీవితం' గురించి జ్ఞానశ్రీ గురువు విశదపరిచిన గుప్త రహస్యం ఇక్కడ ఉంది."

తాతగారి విభూధి వైధ్యం నయంకాని రోగాలకు చివరి ఆశ

thatha garu

తాతగారి విభూధి వైధ్యం- మాస్టర్ సి.వి.వి. యోగం,,గురించి ఈ వ్యాసంలో తెలుసుకోండి. విభూది వైద్యం, భ్రుక్త రహిత రాజయోగం, ఎలక్ట్రానిక్ యోగం గురించి సమగ్ర విశ్లేషణ.

రే కర్జ్‌వీల్- ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషిన్స్ – పుస్తక సమీక్ష

రే కర్జ్‌వీల్- ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషిన్స్ - పుస్తక సమీక్ష

రే కర్జ్‌వీల్ యొక్క 'ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషిన్స్' ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాన్ని ఎలా సమూలంగా మారుస్తుందో రవీందర్ వివరిస్తున్నారు. భవిష్యత్తులోని అద్భుతాలు మరియు సవాళ్ల గురించి తెలుసుకోండి.

గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అన్ని ఒకేసారి జరుగుతున్నాయి – సేథ్ .

seth seth-jen-roberts

'సమయం ఒక భ్రమ, గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి' అని ఉంది. ఇది నాకు ఎంతకు అర్థం కావడం లేదు. మనం ఫిజిక్స్‌లో సమయం ఒక సరళ రేఖ అని, అది ఒకే దిశలో ప్రవహిస్తుందని చదువుతాం కదా? మరి ఇదెలా సాధ్యం సర్?"

రమణ మహర్షి ఆత్మ విచారణ మార్గం : ‘నేనెవరు?’

రమణ మహర్షి ఆత్మ విచారణ మార్గం : ‘నేనెవరు?’

మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది. జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును వశపరుచుకోవడంలోనే ఉంది.రమణ మహర్షి యొక్క జీవిత గాధ, ఆత్మ పరిశోధన సూత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, మౌన సిద్ధాంతం మరియు ఆత్మవిద్యను తెలుసుకోండి. ఆయన ఉపదేశాలు ప్రశాంతత, నిజ స్వరూపం, మరియు అద్వైత భావనపై కేంద్రం చేసాయి.